ఈరోజు 08.12.2024న. APMLT అసోసియేషన్ NTR జిల్లా నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా T. వెంకటేశ్వరరావు గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ గా YSR గారు సెక్రటరీగా CH.రమణ గారు ఉమెన్ సెక్రటరీగా జ్యోతి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా B .శ్రీనివాసరావు గారు ట్రెజరర్ గా రత్నరాజు గార్లను మరియు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ RVSN మూర్తి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ గారు, సంయుక్త కార్యదర్శి శ్రీ.కిషోర్ గారు, కృష్ణాజిల్లా సురేష్ గారు ఏలూరు జిల్లా నుంచి భాస్కర్ బాబు గారు పాల్గొనడం జరిగింది




0 Comments