27.06.2024: ఈరోజు డైరెక్టర్ ఆప్ పబ్లిక్ హెల్త్ &ఫ్యామిలీ వెల్ఫీర్ వారిని ఏపీ తెలుగునాడు మెడికల్ &హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ భానుమూర్తి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసఆచార్యులు కలిసి వైద్య ఆరోగ్య సిబ్బంది ఎదుర్కొంటున్న పలు సమస్యలు పై తక్షణం పరిష్కారం చేయాలని కోరుతూ మెమోరాండం ఇవ్వడంజరిగింది.
ముఖ్యంగా జోన్ 4 కడప పరిధిలో PHN, mphs f mphs m లకు 9నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతభత్యాలు వెంటనే చెల్లించాలని, అందుకు సమగ్రమైన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని కోరడమైనది. డైరెక్టర్ గారు స్పందించి వ్యక్తిగతంగా శ్రద్ద తీసుకొని సమగ్ర ఉత్తర్వులు జరిచేస్తామని చెప్పారు

0 Comments