Ticker

6/recent/ticker-posts

CFW గారిని కలిసిన APHAMSA

ఏపీ హంస కు G O నంబర్ 24 ద్వారా రికగ్నైజేషన్ వచ్చిన సందర్భంగా ఈరోజు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గౌరవనీయులు శ్రీ నివాస్ IAS గారిని ఏపీ హంస రాష్ట్ర నాయకులు శ్రీ అరవ పాల్ గారు,శ్రీ బి రఘుబాబు గారు,శ్రీ శ్రీనివాస రావు గారు, శ్రీ పిచ్చేశ్వరరావుగారు, శ్రీ. శంకర్ గారు మరియు నంద్యాల జిల్లా ఆత్మకూర్ తాలూకా శ్రీ పి లింగన్న గారు ఇతర కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. అందుకు శ్రీ నివాస్ IAS సార్ గారు ఏపీ హంస నాయకులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.

Post a Comment

0 Comments