Ticker

6/recent/ticker-posts

కాంట్రాక్ట్ వారిని రెగ్యులర్ చేసిన ముఖ్యమంత్రివర్యులకు కృతజ్ఞతలు అరవాపాల్

మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగస్తులరైజేషన్ పూర్తయ్యి నేడు రెగ్యులర్ ఉత్తరువులు పొందడం ఆనందదాయకం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పదివేల పైచిలుకు కాంట్రాక్టు ఉద్యోగస్తులను స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామిమెరకు అలాగే పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టు ఉద్యోగుల భాదలను స్వయముగా తెలుసుకొని మెనిపోస్ట్ లో చేర్చి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్  చేయటానికి తలపెట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం Act నెంబర్ 30 విడుదల చేసిన సంగతి అందరికీ విదితమే,  అప్పటినుండి నిర్విరామంగా తాను పనిచేస్తూ, APHAMSA ద్వారా మన చేసిన వినతులను CS గారి ద్వారా అధికారులతో చేపిస్తు.  ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అభ్యర్థుల నుండి అప్లికేషన్లు స్వీకరించెలా చేయించి, వాటిని మూడు దశలలో నిశితంగా పరిశీలించి చివరకు ఫైనాన్స్ వారి ద్వారా అప్రూవలు తీసుకోవటం ద్వారా ప్రక్రియ మొత్తం పూర్తి చేయించి.
వారందరిలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అప్లికేషన్లు ఎక్కువ మొత్తంలో అప్రూవల్ పొందటం వలన ముందుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి చెందిన కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్ అంశంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయుటకు క్రింది స్థాయి అధికారులకు వీలుగా జీవోను విడుదల చేసి. 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు విధానంలో ఉంటూ మగ్గిపోయిన కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపిన మన ప్రియతమా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఏపీ హంస తరుపున ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అనునిత్యం నాతో ఉండి కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్కు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు. 

Post a Comment

0 Comments