Ticker

6/recent/ticker-posts

విజయనగరం జిల్లా లో కాంట్రాక్టు వారికి రెగ్యులర్ ఉత్తర్వులు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈరోజు 70 మంది హెల్త్ అసిస్టెంట్ల కు, 8 మంది ITDA హెల్త్ అసిస్టెంట్లకు, 12 మంది ల్యాబ్ టెక్నీషియన్ లకు, 10 మంది ANM లకు రెగ్యులర్ ఉత్తర్వులు జారీ జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కరరావు గారి చేతుల మీదుగా వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరికీ ఉత్తర్వులు అందజేశారు. ఇందుకు సహకరించిన DMHO ఆఫీస్ సిబ్బందికి ధన్యవాదములు. జ్యోతి ప్రసాద్.

Post a Comment

0 Comments