Ticker

6/recent/ticker-posts

బానిస సంకెళ్లు తెగతెంపు.. రాజా

బానిస సంకెళ్లు తెగతెంపు.. ఎన్నోరోజల నుండి కళ్ళు కాయలు కాసేలా చూసి ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ రేగులరైజేషన్ ఆర్డర్లు అందుకోవడం ఈ కార్యక్రమంలో ఏపీ హంస చిత్తూరు జిల్లా కార్యవర్గ దగ్గరుండి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడిపించడం ఈ కార్యక్రమంలో అహర్నిశలు శక్తి వంచనలేకుండా పని చేసిన డి యం& హెచ్ ఓ డాక్టరు ప్రభావతి దేవి గారిని మరియు ఏవో శ్రీ విజయ బాబు గారిని ఏపీ హంస జిల్లా అధ్యక్షులు శ్రీ రాజా గారు, కార్యదర్శి శ్రీమతి టాటా బాయ్ గారు మరియు శ్రీ ఇమ్రాన్ గారు ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో రెగ్యులర్ అయిన ఉద్యోగస్తులు సన్మానించారు.

Post a Comment

0 Comments