*ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఆహర్నిశలు చిత్తశుద్ది, అంకితభావంతో వ్యవహరిస్తున్న 'ఏపీ హంస' ( ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) సేవలకు గుర్తింపు గాను 'ఏపీ హంస' కు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు సంఘం గా ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగ విశాఖపట్నం Ap.Hamsa..union...నాయకులు విశాఖపట్నం DMHO..గారిని మరియు రీజినల్ డైరెక్టర్ గారిని కలసి సంగం ప్రభుత్వ గుర్తింపు Go.కాపీ ని అందజేయడం జరిగింది.జిల్లా స్థాయిలో ,జోనల్ స్థాయిలో ఉద్యోగుల సమస్యలు మీ ముందు ఉంచి నపుడు సమస్యలు పరిష్కరించడం లో యూనియన్ కీ సహకరించవలసింది గా కోరడం జరిగింది .DMHO SIR గారూ రీజినల్ డైరెక్టర్ మేడం గారూ సానుకూలంగా స్పందించారు . ఈ కార్యక్రమంలో Ap Hamsa జిల్లా అధ్యక్షులు సూరిబాబు గారూ, చిన బాబు గారూ ,వెంకటలక్ష్మి గారూ ,శ్రీనివాస్ గారూ తదితరులు పాల్గొన్నారు
0 Comments