ఏపీ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( ఏపీఎన్జీవో ) నగర కార్యవర్గాన్ని శనివారం గుంటూరులోని ఏపీ ఎన్జీవో కార్యా లయంలో ఎన్నుకున్నారు . నగర అధ్యక్షుడిగా వైద్య ఆరోగ్య శాఖకు ఎస్.పి.ఎస్.సూరి ఎన్నికయ్యారు . సహ అధ్యక్షుడిగా సీహెచ్.వీరబ్రహ్మేశ్వేశ్వరరావు ( ఎన్సీసీ ) , ఉపాధ్యక్షుడుగా బి.సునిల్ కుమార్ ( ఆర్ అండ్ ) , ఎం.విజయలక్ష్మి ( ఏపీజీఎల్ఐ ) , పి.ర విబాబు ( జిల్లా ఆడిట్ ఆఫీస్ ) , కె . చిన్నారావు ( కాలేజ్ ఎడ్యుకేషన్ ) ఎన్నికయ్యారు . కార్యదర్శిగా చింతల కళ్యాణ్కుమార్ ( వాణిజ్యపన్నుల శాఖ ) , కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.వి.కోటేశ్వరరావు ( గుంటూరు మెడికల్ కాలేజీ ) , సంయుక్త కార్యద ర్శిగా మైలపల్లి శ్రీనివాసరావు ( జలవనరుల శాఖ ) , వై.నాగరాజు ( గర్నమెంట్ మ్యూజికల్ అండ్ డ్యాన్స్ స్కూల్ ) , సీహెచ్ . లింగారెడ్డి ( రిజిస్ట్రేషన్ శాఖ ) , 3.ప్రసాద్ ( వార్డు సచివాలయం ) , మహిళా సం యుక్త కార్యదర్శిగా వెల్లంపల్లి పద్మజ ( గుంటూరు జీజీహెచ్ ) , కోశాధికారిగా కె . విజయబాబు ( పబ్లిక్ హెల్త్ ) ఎంపికయ్యారు . ఈసీ మెంబర్లుగా ఎం శ్రీనివాసరావు ( జిల్లా వ్యవసాయ శాఖ ) , పి . గాబ్రి యేల్ ( గుంటూరు జీజీహెచ్ ) , ఎస్.కె. అబ్దుల్లా ( ఫ్యాక్టరీ డిపార్టుమెంట్ ) , కె . బుజ్జిబాబు ( అటవీశాఖ ఎన్నికయ్యారు . నగర శాఖలో 14 పోస్టులకు గాను సింగిల్ నామినేషన్ దాఖలైందని ఎన్నికల అధికారి , ఏపి ఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు పి.వి.ఎస్.నాగేశ్వరరావు తెలిపారు . ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలవడా తో అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవమైందని చెప్పారు నూతనంగా ఎన్నికైన నగర కార్యవర్గాన్ని ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి ఎస్ .సతీష్ కుమార్ అభినందించారు .
- Home-icon
- Associations
- _AP GDA
- _AP GNA
- _AP HAMSA
- _AP LT ASSN
- _AP MAHA SEWA
- _AP MH DA
- _AP MH ME
- _AP MPHEO & CHOS ASSN
- _ AP PHMEU - 3194
- _AP NGO
- _AP PMEA
- _TNUTC
- Orders
- _Govt Orders
- _Circulars
- _Information
- Programs
- _ASHA
- _NVBDCP
- _RBSK
- _RKSK
- _HMIS
- _RNTCP
- _NLEP
- _CFW
- _Maternal Health
- _NIDDCP
- _NPPCF
- _NPCDCS
- _NPHCE
- _NTCP
- _ANMOL
- _UIP
- _e-Avushidi
- DEPARTMENTS
- _APMSIDC
- _APSACS
- _APDSH(APVVP)
- _AYUSH
- _DCA
- _DIMS
- _DME
- __APSAHPC
- _DPHFW
- __RD VIZAG
- __RD RAJMUNDRY
- __RD GUNTUR
- __RD KADAPA
- _HMFW(GOVT)
- _IPM
- _NHM
- _NTR University
- _NUHS
- _SHTO
- DISTRICTS
- _ANANTHAPURAM
- _CHITTOOR
- _KURNOOL
- _KADAPA
- _NELLORE
- _PRAKASAM
- _GUNTUR
- _KRISHNA
- _WEST GODAVARI
- _EAST GODAVARI
- _VISAKHAPATNAM
- _VIZIANAGARAM
- _SRIKAKULAM
- Caders
- _Medical Officer
- _Staff Nurse
- _MPHEO
- _CHO
- _MLHP-CHO
- _MPHS M/F
- _MPHA M/F - ANM
- _LAB TECHNICIANS
- _PHARMACISTS
- Proformas
- _DPHFW Proformas
- _CFW Proformas
- _APVVP Proformas
- _DME Proformas
- _NHM Proformas
- _POSTERS
- MATERIAL
- _Health Remedies
- _DISC (Diabetes)
- _Study Material
- __DMLT
- _About HMFW
- ABOUT US
- _Privacy Policy
- _Terms and Conditions
- _Disclaimer
- _Contact Us


0 Comments