Ticker

6/recent/ticker-posts

APVVP వారిని సర్దుబాటు చేసిన తరువాతే కౌన్సలింగ్ నిర్వహించాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే  మెడికల్ కాలేజీలకు అటాచ్ చెయ్యడానికి ప్రతిపాదించబడిన 5 జిల్లా ఆసుపత్రులలో పనిచేస్తున్న APVVP కి చెందిన ఉద్యోగులలో సమ్మతిగల వారిని మెడికల్ కాలేజీలో ప్రస్తుతం కొత్తగా మంజూరు అయిన పోస్టులలో DME / DPHFW కేడర్లో విలీనం చేయాలని మనం సంఘం తరుపున  కోరడం జరిగింది . కానీ ఈ దిశగా ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదు అందువలన వీరి విషయం తేల్చకుండా restructuring ప్రక్రియలో అడ్మినిస్ట్రేటివ్ deployment చేయవద్దని విన్నవిస్తూ  ముందు మెడికల్ కాలేజి లలో ఇవ్వవలసిన ఆప్షన్ లలో DME / DPHFW కేడర్ లో విలీనం చేస్తూ / FSD ఇవ్వాలని , అలా చెయ్యకుండా కౌన్సెలింగ్ జరుపతలపెడితే దానిని భహిష్కరిస్తామని కమీషనర్ గారికి వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది.




Post a Comment

0 Comments