- ప్రాధమిక ఆరోగ్య కేంద్రము నందు సాధించవలసిన లక్ష్యములు ఉన్నతముగాను , వాస్తవముగాను ఉండాలి . ( High level and reality )
- లక్ష్యములకు తగినట్లుగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయవలెను ( Action plan )
- PHC ఉద్యోగులకు వారి వారి బాధ్యతల గురించి వివరంగా తెల్పవలెను ( list of actions )
- PHC ఉద్యోగులకు అభివృద్ధి వారి సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకోవాలి .
- PHC ఉద్యోగుల జ్ఞాన , నైపుణ్యాలను వినియోగించుకోవాలి ( wisdom and skills )
- PHC ఉద్యోగుల శక్తి , సామర్థ్యాలను ఉపయోగించుకోవాలి . అవసరమైన నిర్ణయాలు తగినరీతిలో అధికారికంగా తీసుకోవాలి
- PHC ఉద్యోగులు సమస్యలను సులువుగా పరిష్కరించగలిగి యుండాలి .
- PHC ఉద్యోగులలో ఏదైనా విభేదాలున్నచో అందరి సమక్షంలో వాటిని నివృత్తి చేయాలి .
- PHC ఉద్యోగులు పనికి " ముందు ప్రాముఖ్యత " అనే వైఖరి కలిగి యుండవలెను .
- బాహటంగా , నిజాయితీగా PHC ఉద్యోగులు వారివారి అభిప్రాయాలు వెల్లడి చేయగలగాలి .
- PHC ఉద్యోగులు అవసరమైనచో పై అధికారుల సూచనలపై రాజీకి ముందుకు రావాలి .
- PHC ఉద్యోగులలు క్రమ శిక్షణను పాటించాలి .
- రిపోర్టులను ఎప్పటికప్పడు వ్రాతపూర్వకంగా నిర్వహించవలెను .
- రిపోర్టుల వేదిక సమర్పించవలెను .
CLICK HERE FOR PHC EMPLOYEES JOB CHART

0 Comments