Ticker

6/recent/ticker-posts

జూన్ 2022 నాటికి ప్రోభేషన్ ప్రకటించాలని



జూన్ 2022 నాటికి అన్ని గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఫంక్షనరీల ప్రోభేషన్  ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలియజేసింది. ఏపీపీఎస్సీ ఇటీవల వివిధ డిపార్ట్‌మెంటల్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. అర్హత ప్రమాణాలలో అవసరమైన డిపార్ట్‌మెంటల్ పరీక్షలలో ఉత్తీర్ణత కోసం నిర్వహించిన   డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో 12,901 మంది ఏఎన్‌ఎంలు, 11,636 మంది ఇతర ఫంక్షనరీలు అర్హత సాధించారు. అందుకు సంభందించి జిల్లా కలెక్టర్లు 16-05-2022లోపు GVWV & VSWS  కార్యాలయానికి అర్హత సాధించిన వారి వివరాలు  తెలియజేయడం ద్వారా సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్ల సంబంధిత హెచ్‌ఓడిలకు వారి అర్హత ప్రకారం వారి ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ప్రతిపాదనలను సమర్పించవలసిందిగా తెలియచేసారు.


Post a Comment

0 Comments