Ticker

6/recent/ticker-posts

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా రిటైర్డ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగి

 


రెగ్యులర్ కాకుండానే రిటైర్మెంట్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తొలి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగి మిత్రులు రవణయ్య గార్కి ముందుగా శుభాకాంక్షలు!💐

కడపజిల్లాలోని ఆకేపాడు లో MPHA (M) గా పనిచేస్తున్నా వి.రవణయ్య గారు రెగ్యులర్ కు నోచుకోకుండానే పదవీ విరమణ పొందడం ఎంతో బాధాకరం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి పదవీ విరమణ పొందిన కాంట్రాక్టు ఉద్యోగి రవణయ్య గారిది ముఖ్యమంత్రివర్యుల సొంత జిల్లా కడపజిల్లా కావడం మాత్రం ఒక విశేషమే!!
అన్ని అర్హతలున్నా కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గార్కి ఆయన సొంత జిల్లాలో ఈరోజు  జరుగుతున్న మన కాంట్రాక్టు మిత్రుడి పదవీ విరమణ విషయంతోనైనా కాస్త గుర్తొచ్చే విధంగా ప్రభుత్వానికి తెలిసేలా జిల్లాలోని మిత్రులు....
పులివెందుల లోని ముఖ్యమంత్రివర్యుల కార్యాలయానికి తెలియజేయాలని విజ్ఞప్తి!

*రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ కోసం పోరాడుతున్న మిత్రులందరి తరపున రెగ్యులర్ కాకుండానే ఈరోజు పదవీ విరమణ పొందుతున్న మన కడపజిల్లా మిత్రుడు రవణయ్య గార్కి పదవీ విరమణ శుభాకాంక్షలను ఆనందంతో కాకపోయినా... మనస్ఫూర్తిగా కాకపోయినా... పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస


Post a Comment

0 Comments