Ticker

6/recent/ticker-posts

మళ్ళి బయోమెట్రిక్ - ఉద్యోగుల మెడకు ఉరి

 మళ్ళి బయోమెట్రిక్ - ఉద్యోగుల మెడకు ఉరి

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు మళ్ళి బయోమెట్రిక్ అటెండెన్స్ మొదలు పెట్టాలని ఉత్తర్వులు వెలువడ్డాయి, మెడికల్ అండ్ హెల్త్ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ / కాంట్రాక్టు . ఔట్సొర్సింగ్  ఉద్యోగులందరికి 01.02.2022 నుండి  బయోమెట్రిక్ తప్పని సరి చేసారు.  అయితే ఈ ఉత్తర్వులలో సిబ్బంది ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులో ఉండాలి అని చెప్పడం కొసమెరుపు ఎందుకంటే మెడికల్ అండ్ హెల్త్ శాఖలో ఎక్కువ శాతం మంది ఉద్యోగులు ఫీల్డు సిబ్బంది వుంటారు అందువలన ఈ సర్కులర్ లో ఇచ్చిన సమయాలలో ఫీల్డు సిబ్బంది బయోమెట్రిక్ వేయడం కుదరనిపని. ఫీల్డు సిబ్బందికి సంబంధించిన వివరణ పూర్తిగా ఇచ్చినట్లయితే బాగుండేది అని ఉద్యోగులు వాపోతున్నారు 
   

2022_Spl.E3_DPHFW_Bio Metric attendance




Post a Comment

0 Comments