Ticker

6/recent/ticker-posts

MEDICAL HEALTH CONTRACT STAFF AGITATION FOR REGULARIZATION



పశ్చిమగోదావరి జిల్లాలో  DM&HO ఆఫీసు నందు ఈ రోజు జరిగిన "DSC కాంట్రాక్ట్ ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన మరియు ధర్నా" తో ప్రభుత్వం పై శంఖారావాన్ని పూరిస్తూ నిరసన గళం విప్పారు. మన ఉద్యమము యొక్క రూపం మార్పులో భాగంగా పై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రదర్శనలు, కార్యక్రమాలను ఐక్యతతో చేసి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే విధంగా, మన నాయకత్వాన్ని చర్చలకు పిలిచే విధంగా మన అందరం సంఘటితంగా ముందుకు పోవాల్సింది గా జేఏసీ కోరడమైనది.


Post a Comment

0 Comments