Ticker

6/recent/ticker-posts

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిరసన - రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

 విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్స్ మరియు Lab Technician, Pharmacist, Staff Nurse లు అందరు 34 వరోజు నిరసన తెలియపరిచి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

వైద్య ఆరోగ్యాశాఖలో గత 20 సంవత్సరాల నుండి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న మమ్మల్ని రెగ్యూలర్ చెయ్యాలని, ముఖ్యమంత్రి గారు వెంటనే మేనిఫెస్టో లొ ఇచ్చిన హామీ మేరకు రెగ్యూలర్ చేసి మా కుటుంబాలను ఆదు కోవాలని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ నిరసన  లొ పాల్గొన్న హెల్త్ అసిస్టెంట్స్

K .నాగేశ్వరరావు .k శ్రీహరీష్,B. వెంకటేష్ పాల్గొన్నారు.వీరికి సపోర్ట్ గా రెగ్యులర్ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు



Post a Comment

0 Comments