Ticker

6/recent/ticker-posts

ఉద్యోగ సంఘాల ముగ్గురు సేక్రేటరీలు వైద్యారోగ్య శాఖనుండే

 ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన 3 ఉద్యోగ సంఘాల్లో ను ప్రధాన కార్యదర్శి పదవులు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు కావడం హర్షం వ్యక్తం

APGEA- Genaral secretary- శ్రీ ఆస్కార్ రావు గారు

APNGO-  General Secretary- శ్రీ శివారెడ్డి గారు

APGEF-Genaral secretary-శ్రీ అరవ పాల్ గారు

ప్రధాన ఉద్యోగులు సంఘాలలో ప్రధాన

కార్యదర్శి పదవులలో ఉండటం పట్ల వైద్య ఆరోగ్య శాఖ లోని ప్రధాన సమస్య కాంట్రక్టు పార మెడికల్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కొరకు తమ సంఘాలు పృబుత్వం తో మాట్లాడి,అవసరమై తో ఉద్యమం చేసి

అయిన తమ మాతృ సంస్థ లోని కాంట్రక్టు పార మెడికల్ సోదరి,సోదరు లా చిరకాల సమస్యకు పరిష్కారం క్రమబద్ధీకరణ చేయంచాలని విజ్ఞప్తి🙏💐

AP CONTRACT PARAMEDICAL EMPLOYEES JAC-ANANTAPUR



Post a Comment

0 Comments