ప్రభుత్వ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు సిఎం గారితో చర్చించడానికి ఒక నిర్దిష్ట సమయం కావాలని కోరిన ప్రభుత్వ వైద్యుల సంఘం, ఈ సందర్భంగా వారి సమస్యల గురించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ వైద్యులకు సమస్యలకు సంబంధించి. బకాయిలతో టీచింగ్ డాక్టరుల పిఆర్‌సిని మంజూరు చేయాలని తెలిపినప్పుడు, ముఖ్యమంత్రి వర్యులు ధనింజయ్ రెడ్డి గారు మరియు అనీల్ కుమార్ సింఘాల్ గారి సమక్షంలో ఈ సమస్యను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించుకోవాలని మరియు బకాయిల విడుదలకు సంభందించిన ప్రక్రియను ప్రారంభించాలని CM 0SD ధనుంజయ్ రెడ్డి గారితో తెలిపారు
D P H F W పరిధిలో పనిచేసే వైద్యులకు సంబంధించి డిహెచ్ మాడమ్ ప్రభుత్వ వైద్యుల సమస్యలు చర్చించడానికి మంగళవారం సమయం కేటాయించారు అని మరియు సిఎం పెషిలో సీఎం గారిని కలవడానికి రిప్రజెంటేషన్ పాటు కలవడానికి కూడా అవకాశం ఇస్తారని APGDA కన్వీనర్ జయధీర్ తెలియచేసారు.
ప్రభుత్వ వైద్యుల సమస్యల పరిష్కారం కొరకు తదుపరి చర్యల కోసం ముఖ్యమంత్రి గారితో మరియు పెషితో వారి సమస్యలను అనుసరిస్తామని హామీ ఇచ్చినందుకు చంద్రశేఖర్ రెడ్డి ఎపిహెచ్‌ఎండిసి చైర్మన్ గురించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసారు. టీచింగ్ వైద్యులు పిఆర్సి బకాయిలు మరియు డిహెచ్ / ఎపివివిపి వైద్యులకు సంబంధించిన సమస్యలను APGDA ప్రాతినిధ్యo వహించి ముఖ్యమంత్రి వర్యులకు త్వరలో తెలియచేసి పరిష్కారం అయ్యేలా చూస్తామని DR.జయధీర్ కన్వీనర్APGDA తెలిపారు.
1 Comments
Play Emperor Casino Slots - Shootercasino.com
ReplyDeleteFree Online Casino Games with Emperor Casino: ✓No Download ✓No Registration ✓No septcasino Deposit Bonus 제왕 카지노 ❱ Play For Free or Real Money. 바카라사이트