జిల్లలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరికి YSR ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నుండి హెల్త్ కార్డులు మంజూరు కాబడి అవి అన్ని కుడా గుంటూరు DMHO కార్యాలయానికి వచ్చాయని వాటన్నిటిని ఉద్యోగులకు అందించేలాగున జిల్లాలోని అందరు మెడికల్ ఆఫీసర్లు / అధికారులు తమ పరిధిలోని సీనియర్ సహాయకులను DMHO కార్యాలయానికి పంపి వాటిని జిల్లాలోని మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు అందరికి అందేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా DMHO Dr. J. Yasmin గారు తెలియ చేసారు.
2021_Rc.No_Spl.E4-A_DMHO_GUNTUR_Distribution of Health Cards
0 Comments