Ticker

6/recent/ticker-posts

కర్నూలు - క్షయ వ్యాధి నివారణలో నూతన పద్ధతులపై సచివాలయం మరియు PHC సిబ్బందికి NTEP ట్రైనింగ్

గ్రామ సచివాలలయాలలో మరియు సబ్ సెంటర్ లలో పనిచేసే ANM మరియు ఇతర ఆరోగ్య సిబ్బందికి NTEP నేషనల్ ట్యుబర్క్యులోసిస్ నియంత్రణ కార్యక్రమం క్రింద క్షయవ్యాధి నియంత్రణలో నూతనంగా వచ్చిన పద్దతులపైన అవగాహన కొరకు training కార్యక్రమమునకు కర్నూలు జిల్లా కలక్టర్ వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దికారి గారికి అనుమతి మంజూరు చేసి వున్నారు కావున జిల్లాలోని 18  TB యూనిట్ల వైద్య అధికారులు అందుకు సరిపడా చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు ఉత్తర్వ్యులు మంజూరు చేసారు   




Post a Comment

0 Comments