ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించే విధంగా అవగాహన చర్యలు చేపట్టoడి:జిల్లా కలెక్టర్
ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించే విధంగా అవగాహన చర్యలు చేపట్టా లని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ ఆదేశించారు..
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జిల్లా సచివాల యం నుండి జూమ్ కాన్ఫ రెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వారు జిల్లాలో ని అన్ని సం బంధింత శాఖల అధికారు లతో,మునిసిపల్ కమీషన ర్స్, హెల్త్ ఆఫీసర్స్, మండల స్థాయి ఎంపీడీఓ, తహసీల్దా ర్, మెడికల్ ఆఫీ సర్స్,వైద్య ఆరోగ్య శాఖ డి ఎం &హెచ్ ఓ, డి సి హెచ్ ఎస్, ప్రోగ్రాం ఆఫీసర్స్ మరియు సిబ్బంది తో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ పై సమీక్ష నిర్వహిం చడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పని సరి గా మాస్క్ ధరిం చే విధంగా అవగాహన చర్యలు చేపట్టాలని, కోవిడ్ వైరస్ నుండి రక్షణ పొందే విధంగా ప్రజల ఆరోగ్యo ను కాపాడాలని వైద్య ఆరోగ్య శాఖ అధి కారులను ఆదేశిం చారు.. అన్ని ప్రభుత్వ మరి యు ప్రైవేట్ పాఠశాలలో ప్రతి టీచర్, ప్రతి విద్యార్థి తప్పనిసరి మాస్క్ ధరించా లని, పబ్లిక్ హెల్త్ యాక్ట్ మరియు కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని లేని పక్ష్యoలో చర్యలు తీసుకోబడునని, పట్టణ పరిధిలో మునిసిపల్ కమి షనర్స్ పర్యవేక్షణ చేయా లని మరియు గ్రామీణ ప్రాం తంలో మండల ఎంపీడీఓ, తహసీల్దార్, మెడికల్ ఆఫీ సర్ పర్యవేక్షణ చేసి కోవిడ్ వైరస్ నియంత్రి oచాలని, కోవిడ్ లక్షణాలు ఉన్న కేసు లను త్వరగా గుర్తించి కోవి డ్ టెస్ట్ తో పాటు, వైద్యుల సలహా సూచనలు మేరకు అన్ని పరీక్షలు చేసిన తరు వాత ఐసోలేషన్ లో లేదా హోం క్వారo టైన్ లో ఉంచి సచివాలయ, హెల్త్ సిబ్బం ది ద్వారా ప్రతి రోజు ఆరోగ్య పరీక్షలు చేసి వారి ఆరోగ్య స్థాయిలను అంచనా వేసి అవసరం మేరకు కోవిడ్ కేర్ హాస్పిటల్ కు సిఫారస్ చేయాలని వారికి అవసరమైన పూర్తి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు..ప్రతి పాజిటివ్ కేసును గుర్తించిన వెంటనే వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించి వారి లక్షణాలు గుర్తించి వారికీ కోవిడ్ టెస్ట్ చేయుంచుట మరియు రిజల్ట్స్ వచ్చే వరకు వారు తగు జాగ్ర త్తలతో హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి మాస్క్ ధరించి ఉండే విధంగా పని చేయా లని తెలిపారు.మండల స్థాయి అధికారులు కలసి పని చేస్తే వైరస్ ను నివా రించ వచ్చునని,ప్రతి రోజు మండల పరిధిలో వచ్చు కోవిడ్ పాజిటివ్ కేసుల వివరాలు , వారికీ అందిం చిన సేవలు,తీసుకొన్న కోవిడ్ నివారణ చర్యలు వాటి వివరాలను జిల్లా కార్యాలయము నకు పం పాలని మరియు కోవిడ్ వాక్సిన్ పై అవగాహన కొర కు ప్రతి మండలం లో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాలు నిర్వహించి ప్రజల్లో గల అపోహలను పోగొట్టాలని, వాక్సిన్ సురక్షితమని తెలుపుతూ,వాక్సిన్ వేసు కున్న వారి వివరాలు వెల్ల డించాలని, తద్వారా ఆందరూ స్వతంత్రo గా వచ్చి వాక్సిన్ వేసు కొనే విధంగా అవగాహన పెం చాలని ఆ విధంగా అధి కారులు కృషి చేయాలని ఆదేశించారు...
ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)వి.వీర బ్రహ్మం, తిరుపతి నగర పాలక సంస్థ కమీషనర్ గిరీష,డి ఎం & హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య, డి సి హెచ్ ఎస్ డాక్టర్ సరళమ్మ ,మునిసిపల్ కమీషనర్స్ లు హాజర య్యారు..

0 Comments