Ticker

6/recent/ticker-posts

2021_Rc No_8065_DPHFW కోవిడ్ విధులు సరిగా నిర్వహించంనదుకు షోకాజ్ నోటిస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వేక్సిన్ వేయడంలో అలసత్వం వహించి నందుకు గాను మరియు కోవిడ్ కేసులను సరిగా మాపింగ్ చేయడంలోనూ అలసత్వం వహించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం వారికి షోకాజ్ నోటిస్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ విపత్కర పరిస్థితులలో పాజిటివ్ కేసులను చూసుకోవడము, వాటి కాంటాక్ట్ లను కనిపెట్టడము, పరిక్షలు నిర్వహించడం, ఇసోలేషణ్ కు కావలసిన ప్రత్నామ్యాయం చేయడం వంటివి చాలా ముఖ్యం అని అయితే వీటిని చేయడంలో అధికారులు అలసత్వం వచ్చింది అని కమిషనర్ అఫ్ ఫ్యామిలి వెల్ఫేర్ వ్ర్వహించిన విడియో కాన్ఫరెన్స్ నందు తేటతెల్లం అయ్యింది అని నోటిసులో పేర్కొన్నారు.



Post a Comment

0 Comments