APGLI ఎప్పుడెప్దపుడు పెంచారు తెలియక ఇబ్బంది పడుతున్నార్రా అయితే ఈ క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పుడెప్పుడు APGLI పెంచారో వాటి వివరములను తెలుసుకోవచ్చును.
💐APGLI WebSite పూర్తిగా అప్డేట్ చేయడం జరిగింది, ఇకనుండి కొత్త బాండ్ / రెండవ బాండ్ కొఱకు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఆన్లైన్ లొనే Loan అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది, దాని కొరకు Employees అందరూ తప్పనిసరిగా APGLI సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది
APGLI కొత్త సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం, ANNUAL ACCOUNT SLIP, BOND DETAILS, బాండ్ SEARCH మరియు బాండ్ ను డౌన్లోడ్ చేసుకొనే పూర్తి విధానము తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
https://youtu.be/_1htI133G8w
0 Comments