Ticker

6/recent/ticker-posts

SUBMITTED PRC REPORT TO 11TH PRC COMMISSIONER ON 11.09.2018



              11వ PRC కమిషనర్ శ్రీ అశుతోష్ మిశ్రా గారికి మన కాంట్రాక్టు ఉద్యోగులకు రావలసిన జితభత్యములు మరియు మన సమస్యల పై సమగ్ర నివేదికను ది 11.09.2018న సేక్రేట్రయేట్ ప్రాంగణములో మన APJAC అమరావతి చైర్మన్ బొప్పరాజు వ\గారి ఆశిస్సులతో  సమర్పించడము జరిగినది.
               మన కాంట్రాక్టు వారికి కుడా రెగ్యులర్ ఉద్యోగులతో సమాన వేతనము ఇవ్వడముతో  పాటు రెగ్యులర్ ఉద్యోగులకు మోనేటరీ భేనిఫిట్ ఎప్పటి నుండి ఇస్తారో అప్పటి నుండే కాంట్రాక్టు వారికి కుడా మోనేటరీ భేనిఫిట్ ఇవ్వాలని కోరడమైనది.   

Post a Comment

0 Comments