Ticker

6/recent/ticker-posts

LAWYER S RAMACHANDRA RAO HAS FILLED CASE FINALLY

మిత్రులకు ఉద్యమాభివంధనాలు. 
                     GO 27 సవరణ గురించి మనమంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా అది చాల సమయం తెసుకోవడం వలన ఒక్కింత భాదగా వున్నది, కాని మనము ఆశించిన విధముగానే పైల్ తాయారు చేయించుకొని పెట్టవలెను అంటే చాలా కష్టతరముగా మారుతుంది అందుకు గాను ఎక్కడో పురాతన GO లను సైతము సంపాదించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము, ఫైనాన్స్ డిపార్టమెంట్ వారు అడిగిన చిన్న క్లారిటీని పరిష్కరించుకొని మన GO 27 సవరణ దిశగా ముందుకు సాగుతుంది ఎవరు బయపడవద్దు, కొంచెం ఆలస్యము అయినా ఖచ్చితముగా సవరణ జరిగితీరుతుంది. అలాగే మనలో కొంతమంది  మిత్రులు ఆశించిన విధముగా హైకోర్టునందు కేసు పైల్ చేయడము జరిగినందుకు సంతోషము. మన రేగ్యులైజేషణ్ విషయంలో ప్రభుత్వముతో త్వరలోనే చర్చలు వుంటాయి అందుకు సంభందించిన గ్రౌండ్ సిద్ధం చేస్తున్నాము. మొత్తానికి 2019 ఎన్నికల లోపు మనము మన ఆశించిన విధముగా జరుగుతుంది అని ఆశిద్దాము. Dt: 09-08-2018

Post a Comment

0 Comments